సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై చీటింగ్ కేసు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (12:56 IST)
హైదరాబాద్ నగర కేంద్రంగా పని చేస్తున్న సంధ్య కన్వెన్షన్ సెంటర్ ఎండీ శ్రీధర్ రావుపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ భవన నిర్మాణంలో పలువురి వ్యక్తులను మోసం చేసిన కేసులో వ్యాపారవేత్త సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. 
 
భవన నిర్మాణం చేస్తున్న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అమ్మకాల విషయంలో కొనుగోలుదారుల‌ నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 
 
దీంతో మోసపోయిన కొనుగోలుదారులు శ్రీధర్ రావుపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీధర్ ​రావు‌ను అరెస్టు చేశారు. శ్రీధర్​రావుపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు మాదాపూర్ ఏసీపీ రఘునందన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments