Webdunia - Bharat's app for daily news and videos

Install App

125 పరుగుల భారీ తేడాతో భారత్ 6వ విజయం... 4 వికెట్లు పడగొట్టిన షమీ

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (22:21 IST)
ప్రపంచ కప్ 2019 పోటీల్లో భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లోనూ తన విజయ పరంపర సాగించింది. తాజాగా వెస్టిండీస్ పైన ఆడిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్సమన్లను భారత్ బౌలర్లు వెన్ను విరిచారు. మహ్మద్ షమీ ఏకంగా 4 వికెట్లు పడగొట్టి విండీస్ ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు. బుమ్రా 2 వికెట్లు, చాహల్ 2, పాండ్యా 1, యాదవ్ 1 వికెట్ తీశారు. ఇక విండీస్ ఆటగాళ్లలో చెప్పుకోదగ్గ స్కోరూ ఎవ్వరూ చేయలేకపోయారు. 
 
ఆంబ్రిస్ 31, పూరన్ 28 మినహా మిగిలినవారంతా అత్యంత స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. దీనితో వెస్టిండీస్ 34.2 ఓవర్లకే ఆలౌట్ అయి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ మరో ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి వుంది. మరొక్క మ్యాచ్ లో గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం... 10 సైనికుల మిస్సింగ్

అప్పులు బాధ భరించలేక - ముగ్గురు కుమార్తెలను గొంతుకోసి హత్య.. తండ్రి ఆత్మహత్య

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments