Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కప్‌లో ఎందుకూ... నా 'బ్రా' కప్‌లో తాగండి టీ... పాక్ ప్రకటనపై పూనమ్ షాకింగ్

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (14:14 IST)
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జూన్ 16వ తేదీన మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండో-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌పై అభినందన్‌ను హేళన చేస్తూ వీడియో విడుదల చేసింది. దీనిపై బాలీవుడ్ నటి పూనమ్ పాండే షాకింగ్ రిప్లై ఇచ్చింది.

అభినందన్ యూజ్ చేసిన టీ కప్ తో మీకెందుకు... ఇదిగో నా బ్రా కప్ లో కావాలంటే టీ తాగండి అంటూ కెమెరా ముందే బ్రా తీసేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా దీనిపై ఇప్పటికే భారతదేశంలో తీవ్ర నిరశనలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
అలాగే స్టార్ స్పోర్ట్స్ కూడా పాకిస్థాన్ జాస్ టీవీపై సెటైర్లు వేస్తూ ప్రకటన చేసింది. ఇలా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లపై ఇరు దేశాల మీడియాలు ఓవరాక్షన్ చేయడంపై క్రీడా పండితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలకు అభ్యంతరం తెలుపుతూ భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా స్పందించింది. ఈ మేరకు తన ట్విట్టర్ పేజీలో ఇరు దేశాలకు మధ్య నెలకొన్న సున్నితమైన అంశాన్ని క్లిష్టతరం చేయవద్దని మీడియాను కోరింది.
 
క్రీడలపై ఇలాంటి ప్రకటనలు అవసరం లేదు. ఇంకా మీడియాపై సానియా మీర్జా ఫైర్ అయ్యింది. ఇలాంటి చౌకబారు ప్రకటనలు అవసరం లేదని.. క్రీడలను క్రీడల్లా చూడాలని హితవు పలికింది. పూనమ్ పాండే రియాక్షన్ చూడండి...
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My Answer to the Pakistani AD. #IndvsPak World Cup 2019.

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments