Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై కోహ్లీ.. కొత్తవాళ్లకు కంగారు వుంటుందట..

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (11:06 IST)
భారత్-పాకిస్థాన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇండో-పాక్ మ్యాచ్‌లో తొలిసారి ఆడుతున్న ఆటగాళ్లకు కాస్త ఉద్విగ్నత.. కంగారు వుంటుందని కోహ్లీ తెలిపాడు.


కానీ కొందరు మాత్రం ఇండో-పాక్ మ్యాచ్‌ల్లోని ఒత్తిడి అధిగమిస్తూ రాణించగలరని.. కానీ తనతో పాటు కొందరు అనుభవజ్ఞులు పక్కా ప్రొఫెషనల్స్ అని, తమ నైపుణ్యాల ప్రదర్శనకు వేదికగా ఈ మ్యాచ్‌ను పరిగణిస్తామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ లో పాల్గొనడం గౌరవంగా భావిస్తామని కోహ్లీ చెప్పాడు. 
 
న్యూజిలాండ్‌తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ త్వరలో జరుగనుందని.. ఆ మ్యాచ్‌ను తమ టీమ్ సీరియస్‌గా తీసుకుందన్నాడు. అంతేగాకుండా పాకిస్థాన్ జట్టులోని కొత్త ఆటగాళ్లకు ఈ మ్యాచ్ కాస్త కంగారును పుట్టిస్తుందని.. ఇక ప్రొఫెషనల్స్‌కు ఆ పని వుండదని చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే.. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో కూడా అందరి దృష్టి దాయాదుల సమరంపైనే ఉంది. భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 16న లీగ్ మ్యాచ్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments