Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమిన్స్ భారీ షాట్ సిక్సర్: వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (11:04 IST)
pat cummins
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ సిక్సర్ షాట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో కమిన్స్ భారీ షాట్ కొట్టాడు. ఎంత బలంతో కొట్టాడో గానీ ఆ బంతి ఏకంగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపై పడింది. 
 
కమిన్స్ కొట్టిన ఈ షాట్ ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు అందరినీ విస్మయానికి  గురిచేసింది.స్టేడియంలోని అభిమానులు సైతం నోరెళ్లబెట్టారు.
 
ఐపీఎల్‌లో కోల్‌కతానైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ ఆల్‌రౌండర్‌ ఈ సీజన్‌లోనూ కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌‌లు ఆడాడు. అందులో ముంబైపై ఏకంగా 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తన అదుర్స్‌ అనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
 
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే..శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments