Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌ జట్టులో కోహ్లీకి స్థానం

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (11:09 IST)
టీమిండియా క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇదే జాబితాలో కోహ్లీతో పాటు భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, కుల్‌దీప్ యాదవ్‌లకు స్థానం లభించింది. 
 
30 ఏళ్ల విరాట్ కోహ్లీ వన్డే, ట్వంటీ-20‌ సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో తనదైన శైలిలోఆకట్టుకుంటున్నాడు. వన్డేల్లో 1,200 పరుగులు సాధించాడు. అలాగే రోహిత్ శర్మ 2018లో 1,030 పరుగులు సాధించాడు. అలాగే కుల్‌దీప్ 45 వికెట్లు పడగొట్టాడు. 
 
ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ 2018లో జో రూట్, షిమ్రోన్, పెరెరా, రషీద్ ఖాన్, ముస్తాఫిజుర్, జస్‌ప్రీత్ బూమ్రాలకు చోటుదక్కింది. ఇక బూమ్రా 22 వికెట్లు పడగొట్టింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments