Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రావిడ్ కారును ఢీకొన్న ఆటో... డ్రైవరుతో ద్రావిడ్ వాగ్వాదం (Video)

ఠాగూర్
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (10:22 IST)
భారత మాజీ కెప్టెన్, మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కారును ఓ ఆటో డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ద్రావిడ్ కారులో ప్రయాణిస్తుండగా, ఈ ప్రమాదం బెంగుళూరు నగరంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ద్రావిడ్‌కు గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం అనంతరం ఆటో డ్రైవర్‌తో ద్రావిడ్ వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ప్రమాదం జరిగిన సమయంలో కారును ద్రావిడ్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది. ద్రావిడ్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారా? లేక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడా? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ద్రావిడ్‌కు ఆటో డ్రైవర్ ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఈ ఘటనపై ఇద్దరిలో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments