Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 సిరీస్‌: యూఎస్ఏ సంచలనం.. ఐదు వికెట్ల తేడాతో గెలుపు

సెల్వి
బుధవారం, 22 మే 2024 (13:30 IST)
US
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌లో ఈ అరుదైన ఘనత సాధించింది. హౌస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాపై అమెరికా అయిదు వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా టీ20 క్రికెట్‌లో యూఎస్ఏ సంచలనం సృష్టించింది. 
 
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో యునైటెడ్ స్టేట్స్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 
 
బంగ్లా ఆటగాళ్లలో తౌహిద్ (58; 47 బంతుల్లో, 4x4, 2x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే అమెరికా ఆటగాళ్లలో ఆండర్సన్ (34 పరుగులు ; 25 బంతుల్లో, 2x6), హర్మీత్ సింగ్ (33 పరుగులు; 13 బంతుల్లో, 2x4, 3x6) బంగ్లాకు మరో అవకాశం ఇవ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు అలాంటి ఇబ్బంది కలిగించని చంద్రబాబు.. ఏంటది?

తొలిస్పీచ్‌తోనే అదరగొట్టిన పవన్.. సభ అంటే అలా వుండాలి.. (వీడియో)

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్.. చంద్రబాబు (video)

రుషికొండ ప్యాలెస్‌.. రూ.500 కోట్లు ఖజానాకు నష్టం.. సుప్రియా రెడ్డి?

అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు- ఆ ఇద్దరికి ధన్యవాదాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పేక మేడలు నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న సాంగ్ విడుదల

కాశీ, కాంప్లెక్స్, శంబాలా గురించి రివిల్ చేసిన కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments