వచ్చే ఆరేళ్లకు ఢోకా లేదు.. కోహ్లీ సేన ఉతికేయడం ఖాయం.. కుంబ్లే

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (13:25 IST)
ప్రపంచ క్రికెట్ రంగంలో వచ్చే ఆరేళ్లకు విరాట్ కోహ్లీ సేన ఆధిత్యం చెలాయిస్తుందని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. ఇటీవల ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.


దీనిపై ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీ సేనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. మాజీ కెప్టెన్ కుంబ్లే స్పందించాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాను కొనియాడాడు. 
 
ఆసీస్ గడ్డపై టీమిండియా నెగ్గుతుందని ముందుగానే భావించాం. గణాంకాల మేర 2-1 తేడాతో కోహ్లీసేన సిరీస్‌ను నెగ్గింది. ఇందుకు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో టీమిండియా క్రికెటర్లు రాణించడమే కారణం.

ప్రస్తుతానికి మన టీమిండియా వచ్చే ఆరేళ్లకు ప్రపంచ క్రికెట్‌లో భారీ ఆధిక్యాన్ని కలిగివుంటుందని.. యంగ్ క్రికెటర్లు కూడా భారత జట్టులో భాగం అవుతారని కుంబ్లే వ్యాఖ్యానించాడు. తద్వారా భారత జట్టుకు మరింత బలం చేకూరుతుందని కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Cabinet: రూ.1లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments