Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ థర్డ్ టీ20 : భారత్ టార్గెట్ 187 రన్స్

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (15:37 IST)
సిడ్నీలో జరుగుతున్న మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 186 పరుగులుచేసింది. ఫలితంగా భారత్ విజయం సాధించాలంటే 187 రన్స్ చేయాల్సివుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ వాడా, మ్యాక్స్‌వెల్‌లు రాణించిన విషయం తెల్సిందే. 
 
వాడా 53 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఏడు ఫోర్ల సాయంత్రం 80 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 36 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 54 పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్ కాగా, స్మిత్ 24, హెన్రిక్యూ 5, షార్ట్ 7, సామ్స్ 4 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 12 రన్స్ వచ్చాయి. ఫలితంగా 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, నటరాజన్, చావల్, ఠాకూర్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments