Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టైల్ ఫైల్: ఎంఎస్ ధోని ట్రెండ్ సెట్టర్.. హెయిర్ స్టైల్ అదుర్స్

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (14:59 IST)
Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్రెండ్ సెట్టర్. ధోనీ క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన నైపుణ్యాలకు ప్రదర్శించడంలో దిట్ట. సంవత్సరాలుగా విభిన్న కేశాలంకరణను ధరించడంలో ప్రసిద్ధి. 
 
తనదైన శైలిలో హెయిర్ స్టైల్‌లు మారుస్తూ.. ట్రెండ్ సెట్ చేస్తాడు. తాజాగా ధోనీ బాలీవుడ్, క్రికెటర్ల ఫేవరెట్ హెయిర్‌స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ చేసిన తాజా మేక్ఓవర్ ఆకర్షణీయమైన సూపర్ లుక్‌ను ధోనీకి ఇచ్చారు. 
 
రేజర్ పదునైన గడ్డంతో పాటుగా ఉబెర్-కూల్ ఫాక్స్-హాక్ కట్ ఖచ్చితంగా గ్లోబల్ క్రికెట్ ఐకాన్‌గా ధోనీని నిలబెడుతుంది. ఇది ధోనీకి అత్యంత స్టైలిష్ లుక్ అవుతుంది. ధోనీ తాజాగా హెయిర్ స్టైల్ యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించిపెడుతోంది.. అనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments