Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడెన్ గార్డెన్స్‌లో రెండో సెమీ ఫైనల్ : వర్షంతో ఆగిన ఆసీస్ - సౌతాఫ్రికా మ్యాచ్

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (15:41 IST)
వరల్డ్ కప్‌లో భాగంగా, ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌‍లో ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా జట్ల మధ్య సెమీస్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీలు బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకూల పరిస్థితుల్లో విజృంభించిన ఆసీస్ పేరర్లు నాలుగు వికెట్లు కూల్చారు. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుండగా 14వ ఓవర్‌లో వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను ఫీల్డ్ అంపైర్లు నిలిపివేశారు. 
 
వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే సమయానికి దక్షిణాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. సఫారీ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ (10 బ్యాటింగ్), డేవిడ్ మిల్లర్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2, హేజెల్ వుడ్ 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశారు. 
 
పిచ్‌పై కాస్త తేమ ఉండడం, స్వింగ్ లభించడం వంటి కారణాలతో ఆసీస్ పేసర్లు పదునైన బంతులతో విరుచుకుపడ్డారు. తొలి పవర్ ప్లేలోనే కేవలం ఎనిమిది పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా... ఆ తర్వాత మరో రెండు వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

తర్వాతి కథనం
Show comments