Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారా టెండూల్కర్‌తో బ్రేకప్.. ఇక కెరీర్‌పై దృష్టి పెడతా... శుభ్ మన్ గిల్?

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (13:11 IST)
Shubman Gill and Sara Tendulkar
మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్‌, టీమిండియా యంగ్‌ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ ప్రేమాయణంలో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది.
 
అందుకు తగ్గట్టుగానే సోషల్‌ మీడియాలో ఒకరి పోస్టులపై మరొకరు లైకులు కొట్టడం, ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేసుకోవడం ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చింది. అయితే ఈ వార్తలపై ఎప్పుడూ అటు సారా కానీ, గిల్ కానీ స్పందించిన దాఖలాలు లేవు. 
 
తాజాగా వీరిద్దరికి బ్రేకప్ అయ్యిందంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అందుకు కారణం గిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు కారణమేనంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
 
ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ తన కెరీర్‌పై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నాడట. అందుకే సారాతో బ్రేకప్‌ చేసుకున్నాడంటూ వస్తున్నాయి. 
 
అందుకు తగ్గట్లే తాజాగా గిల్ చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'లాయల్ టు మై ఫ్యూచర్. నాట్ మై పాస్ట్' అంటూ ఓ కొటేషన్‌ పెట్టాడు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments