ధోనీకి బాడీగార్డ్‌గా మారిన స్వప్న.. ఎవరీమె.. వీడియో వైరల్! (Video)

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (18:05 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మహిళా ఎయిర్‌స్టయిలిస్ట్ బాడీగార్డ్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. సప్నా బహ్వాని మాజీ బిగ్ బాస్ కంటిస్టెంట్. మహేంద్ర సింగ్ ధోనికి ఈమె స్నేహితురాలు, హెయిర్ స్టైలిస్ట్. తాజాగా ఈమె ధోనీకి బాడీగార్డ్‌గా మారింది. ఎలాగంటే..? ముంబైకి 23 కిలోమీటర్ల దూరంలో వున్న థానేకు ధోనీ ఓ ప్రకటన షూటింగ్ కోసం వచ్చాడు. 
 
అక్కడి వేలాదిమంది ఫ్యాన్స్ వచ్చి చేరారు. రావడమే కాకుండా ధోనీతో సెల్ఫీలు  తీసుకునేందుకు ఎగబడ్డారు. ఒక దశలో ధోనీపై పైకి ఫ్యాన్స్ ఎగబడటంతో ఇక స్వప్నా రంగంలోకి దిగింది. ధోనీ కారు ఎక్కేందుకు స్వప్నా బాడీగార్డ్‌గా సహకరించింది. ధోనీకి ముందు నడుస్తూ.. రెండు చేతులు చాస్తూ వెళ్ళింది. అలా ధోనీని జాగ్రత్తగా కారు ఎక్కించేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఇకపోతే.. మహేంద్ర సింగ్ ధోనీ వన్డే ప్రపంచ కప్‌కు తర్వాత క్రికెట్‌కు దూరంగా వున్నాడు. తాజాగా ఐపీఎల్‌- 13వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. పచ్చ రంగు జెర్సీ వేసుకోనున్నాడు. మార్చి 29వ తేదీన ముంబైలోని వాఖండే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో ధోనీ సిద్ధం అవుతున్నాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments