టీ20 ప్రపంచ కప్‌కు ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా హిట్ మ్యాన్.. షెడ్యూల్ విడుదల

సెల్వి
మంగళవారం, 25 నవంబరు 2025 (19:59 IST)
Rohit Sharma
భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ 2026 టీ20 ప్రపంచ కప్‌కు ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ ద్వారా ప్రకటించారు. మరోవైపు ఐసీసీ పురుషుల టీ-20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.

ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ఈ టోర్నీని స్వదేశంలో ఆడనుంది. 
 
ముంబైలో జరిగిన షెడ్యూల్ ప్రకటన కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టోర్నీకి అంబాసిడర్‌గా నియామకం చేశారు. ఈ కార్యక్రమంలో జయ్ షా, క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ పాల్గొన్నారు. ఈ టోర్నీలోని అతి ముఖ్యమైన మ్యాచ్ అయిన భారత్-పాకిస్తాన్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments