Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ: ఏపీ వర్సెస్ తెలంగాణ వివాదం.. లక్ష్మణ్ షాకిచ్చాడు..! (video)

సెల్వి
సోమవారం, 30 డిశెంబరు 2024 (16:24 IST)
నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై శతకం చేసిన నేపథ్యంలో.. ఏపీ వర్సెస్ తెలంగాణ వివాదానికి రుద్రరాజు అనే నెటిజన్ వివాదాన్ని రేపారు. తెలంగాణను కించపరిచేలా.. రుద్రరాజు అనే నెటిజన్ అవమానకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. వీవీఎస్ లక్ష్మణ్ గతంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యల వీడియోని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. 
 
పింక్ కలర్ అనేది తెలంగాణ కలర్ అని, తాను తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తానంటూ ఆ వీడియోలో లక్ష్మణ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ రుద్రరాజ్‌కు భలే కౌంటరిచ్చేలా వున్నాయి. 
 
ఇకపోతే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీ చేసి అందరి ప్రశంసలను అందుకున్నాడు. నితీశ్ చేసిన సెంచరీ భారత ఇన్నింగ్స్‌లో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే క్రికెట్ మాజీ ఆటగాళ్లతోపాటు క్రికెట్ అభిమానులు నితీష్ కుమార్ రెడ్డిని కొనియాడారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరణశాసనం రాసిన మద్యంమత్తు!

జేజు ఎయిర్ విమాన ప్రమాదానికి కారణం ఏంటి?

స్పేడెక్స్ మిషన్: భారత్‌కు ఈ ప్రయోగం ఎందుకంత కీలకం?

గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కాంట్రాక్టర్ల వ్యవస్థను జగన్ చంపేశారు : ఆర్థిక మంత్రి పయ్యావుల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్.. పూల వర్షం.. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ అవార్డ్స్ (video)

Akkineni Nageswara Rao: స్మరించుకున్న మోదీ.. నాగార్జున, శోభిత, చైతూ ధన్యవాదాలు

అబ్బాయిగా, అమ్మాయిగా నటిస్తున్న విశ్వక్సేన్.. లైలా

డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్‌ కిరణ్‌ తిరుమలశెట్టిపై దాడి

పవన్ కళ్యాణ్ ఓకే అంటేనే ఏపీలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్

తర్వాతి కథనం
Show comments