Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దశాబ్దంలో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌‌గా నిలిచిన ధోనీ..

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (15:52 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ దశాబ్ధంలో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌‌గా నిలిచాడు. ఈ దశాబ్దంలో అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో మంది వికెట్‌ కీపర్లు వచ్చారు. అయితే కొందరు మాత్రమే విజయవంతం అయ్యారు. మరోవైపు సీనియర్లు కూడా సత్తాచాటారు. విజయవంతమైన జాబితాలో భారత సీనియర్ కీపర్ ఎంఎస్ ధోనీ, శ్రీలంక కీపర్ కుమార సంగక్కర ముందు వరసలో ఉన్నారు. 
 
జొస్ బట్లర్, ముష్ఫికర్‌ రహీం, క్వింటన్ డికాక్‌లు కూడా రాణించారు. ఈ దశాబ్దంలో వన్డేలపరంగా అత్యుత్తమ కీపర్ ధోనీనే. తనను మించిన కీపర్ లేడనేంతగా ప్రభావం చూపాడు ధోనీ. 2009-2019లో ధోనీ భారత్ తరపున 196 వన్డేలు ఆడాడు.
 
242 మంది బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఇందులో 170 క్యాచులు, 72 స్టంపింగ్‌లు ఉన్నాయి. ఇక మొత్తం కెరీర్‌లో 350 వన్డేల్లో 321 క్యాచులు, 123 స్టంపింగ్‌లు చేసాడు. ఫలితంగా ఈ దశాబ్దంలో మహీనే టాప్‌గా నిలిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

Telangana: రూ.6లక్షల అప్పుల బాధ.. యాసిడ్ తాగిన చేనేత కార్మికుడు

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

Hyderabad: వేడి నీళ్లతో నిండిన బకెట్‌లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

తర్వాతి కథనం
Show comments