మిస్టర్ కూల్‌కి కోపమొచ్చింది.. ధోనీని చూసి జడుసుకున్న కుల్దీప్

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:10 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మిస్టర్ కూల్ అని పేరు సంపాదించాడు. అలాంటి వ్యక్తికి కోపమొస్తుందా...? అంటే అవుననే అంటున్నాడు.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. జట్టు ఓటమి అంచుల్లో వున్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా విన్నింగ్ షాట్ కొట్టి గెలిపిస్తాడు. అలాంటి ధోని సహనం కోల్పోవడం తొలిసారిగా చూశానని తెలిపాడు. 
 
2017లో శ్రీలంకతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో కుశాల్ పెరీరా తన బౌలింగ్‌లో కవర్స్ మీదుగా బౌండరీ కొట్టాడు. దీనితో ఫీల్డింగ్ మార్చాలంటూ ధోని భాయ్ వికెట్ల వెనుక నుంచి అరిచాడు. కానీ ఆయన అరుపు తనకు వినిపించలేదు. యధావిధిగా తర్వాత బంతి వేశాను. ఈసారి రివర్స్ స్వీప్‌లో మళ్ళీ ఫోర్ బాదాడు. 
 
అప్పుడు ధోని భయ్యా తన వద్దకు వచ్చి.. ''నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా.. 300 వన్డేలు ఆడాను. నేను చెప్పే మాటను వినిపించుకోవట్లేదని'' ఫైర్ అయ్యాడు. ఆ రోజు ధోనిని చూసి చాలా భయపడ్డాను అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం ధోని దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పానని.. అప్పుడు ధోని 20 ఏళ్లుగా కోప్పడలేదని నవ్వాడంటూ కుల్దీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

తర్వాతి కథనం
Show comments