Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు పదుల వయసుకే కన్నుమూసిన ఇంగ్లండ్ యువ క్రికెటర్!!

ఠాగూర్
శుక్రవారం, 3 మే 2024 (11:28 IST)
Josh Baker
ఇంగ్లండ్ క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ క్రికెటర్ ఒకరు 20 యేళ్ళకే కన్నుమూశారు. ఆ క్రికెటర్ పేరు జోష్ బేకర్. వయసు 20. ఈ విషయాన్ని అతను ప్రాతినిథ్యం వహిస్తున్న కౌంటీ జట్టు వోర్స్‌స్టర్‌షైర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 
 
2021లో 17 యేళ్ల వయసులో క్రికెట ప్రారంభించి బేకర్... ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 22 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 43 వికెట్లు తీశాడు.

బుధవారం వోర్స్‌స్టర్‌షైర్ తరపున బరిలోకి దిగి మూడు వికెట్లు తీసిన బేకర్.. ఆకస్మికంగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అయితే, అతని మరణానికి గల కారణాన్ని మాత్రం వోర్స్‌స్టర్‌షైర్ జట్టు వెల్లడించలేదు. ఇక వోర్స్‌స్టర్‌షైర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాష్లే గైల్స్ ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జోష్ తమకు సహచరుడి కంటే ఎక్కువ.
 
అతను మా క్రికెట్ కుటుంబంలో అంతర్భాగం. మేం అందరం అతనిని చాలా మిస్ అవుతున్నాం. జోష్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రేమ, ప్రార్థనలను అందజేస్తున్నాం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

కేరళ సీఎంకు షాకిచ్చిన కేంద్రం.. కుమార్తె వీణ వద్ద విచారణకు ఓకే!

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

జగన్ బాటలో కేటీఆర్.. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే..?

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

తర్వాతి కథనం
Show comments