Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఇన్నింగ్స్‌లో 11 పరుగులు, 10 వికెట్లు.. రాజ్ కుమార్ సింగ్ కొత్త రికార్డ్

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (13:56 IST)
ఒకే ఇన్నింగ్స్‌లో 11 పరుగులు ఇచ్చి, పది వికెట్లు సాధించి.. మణిపూర్‌కు చెందిన 18ఏళ్ల రెక్స్ రాజ్ కుమార్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో మూడు క్యాచ్‌లు, ఐదు బోల్ట్, 2 ఎల్‌డబ్ల్యూలతో పాటు పది వికెట్లు సాధించి.. 11 పరుగులకే ఇచ్చాడు. నాలుగు రోజుల పాటు జరిగే కూచ్ పెహర్ క్రికెట్ కప్‌ను గెలుచుకునేందుకు 19 ఏళ్ల క్రికెటర్లను ఎంపిక చేశారు. 
 
వీరిలో ఒకరే మణిపూర్‌కు చెందిన రాజ్ కుమార్ సింగ్ కూడా ఒకడు. ఇతను దేశవాళీ క్రికెట్‌లో అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన పోటీలో 9.5 ఓవర్లలో 11 పరుగులిచ్చి... ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లను కైవసం చేసుకున్నాడు. తద్వారా అరుణాచల్ ప్రదేశ్ జట్టు 19 ఓవర్లలో 38 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 
 
తదనంతరం 55 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన మణిపూర్ జట్టు 7.5 ఓవర్లలో వికెట్ లేమితో రాణించింది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై ధీటుగా రాణించడంలో రాజ్‌కుమార్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments