Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భారత్ - కివీస్ తొలి వన్డే - తుది జట్టులోకి ఉమ్రాన్ మాలిక్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (07:58 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో తొలి వన్డే మ్యాచ్ ఆడుతుంది. ఇందుకోసం ప్రకటించిన తుది జట్టులోకి యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంది. అక్లాండ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. 
 
ఇంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. పైగా, టీ20 భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. ఇపుడు వన్డే టోర్నీకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉన్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌ వంటి యంగ్ క్రికెటర్లకు చోటుదక్కింది. ప్రస్తుతం భారత్ స్కోరు.. వికెట్ నష్టపోకుండా 9.3 ఓవర్లలో 39 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ ధావన్ 20, శుభ్‌మన్ గిల్ 18 చొప్పున పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments