Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ : అశ్విన్‌కు ఆరు వికెట్లు

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (17:09 IST)
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఖవాజా, గ్రీన్ సెంచరీలతో పాటు టెయిల్ ఎండ్ అటగాళ్లు రాణించడంతో కంగారులు భారీ స్కోరు చేశారు. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (180), ఆల్ రౌండర్ గ్రీన్ (114)లు సెంచరీల మోత మోగించారు. దీంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులుచేసింది. మ్యాచ్ చివర్లో టెయిలెండర్లు టాడ్ మర్ఫీ 41, నాథన్ లైయన్ 34 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. షమీ 2, జడేజా 1, అక్షర్ పటేల్ ఒకటి చొప్పున వికెట్ తీశారు.
 
ఆ తర్వాత రెండో రోజు చివరి సెషన్‌లో తన తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్.. 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 10, రోహిత్ శర్మ 8 పరుగులతో ఆడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments