Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లి సేన చారిత్రక విజయం కోసం 2 వికెట్లు...

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (13:23 IST)
బుమ్రాంగ్ నిన్న సంచలన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాట్సమన్ల పైన విరుచుకుపడుతున్నారు. ఈ టెస్టులో కోహ్లి సేన విజయం నల్లేరుపై నడకలా సాగుతోంది. 
 
భారత్ బౌలర్ల ధాటికి వరుసగా ఆసీస్ వికెట్లు పడిపోతున్నాయి. ఆసీస్ జట్టు 85 ఓవర్లకు 258 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. దీనితో కోహ్లి సేన విజయానికి మరో రెండంటే రెండు వికెట్లు దూరంలో వుంది. ఆ వికెట్లు లాగేశారంటే చారిత్రక విజయం కోహ్లి సేన సొంతం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

తర్వాతి కథనం
Show comments