Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియన్ రైల్వేలో 14,000 పోస్టులు... సిద్ధంగా వుండండి...

Advertiesment
ఇండియన్ రైల్వేలో 14,000 పోస్టులు... సిద్ధంగా వుండండి...
, శుక్రవారం, 28 డిశెంబరు 2018 (16:50 IST)
భారతీయ రైల్వేల్లో ఉద్యోగం అంటే చాలామంది యువతీయువకులకు చాలా ఇష్టం. రైల్వేలో ఖాళీలు అనగానే దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతారు. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఇందులో అన్ని వివరాలను తెలియజేస్తారు. 
 
మొత్తం 14,033 పోస్టులల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు వుండనున్నాయి. ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స‌న్నద్ధ‌మ‌వుతోంది. వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 2 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. చివరి తేదీ జనవరి 31. ఈ ఉద్యోగాలకు వ‌యోప‌రిమితి 18 నుంచి 33 లోపు వుండాలని తెలియజేశారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని అభ్య‌ర్థులు ఇజ‌నీరింగ్ లేదా డిప్ల‌మా డిగ్రీ చేసి ఉండాలి. ఇకపోతే ఈ పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా రెండు విడ‌త‌లుగా నిర్వ‌హించ‌నున్న‌ారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమలలో వినూత్న నిరసన... దీపాలు పట్టుకుని 750 కి.మీలు....