ఒమిక్రాన్ ఎఫెక్టు : ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు రద్దు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (18:27 IST)
ఆఫ్రికా దేశాల్లో కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ తీవ్ర చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో బి.1.1.529గా గుర్తించిన కరోనా వేరియంట్‌కు ఒమిక్రాన్‌గా నామకరణం చేశారు. దీని ప్రభావం ఆఫ్రికా దేశాల్లో అధికంగా ఉంది. 
 
దీంతో జింబాబ్వేలో జరగాల్సిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు వాయిదాపడ్డాయి. కరోనా భయంతోనే ఈ మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. 
 
2021 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో భాగంగానే ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లను జింబాబ్వేలో నిర్వహించాల్సి వుంది. అయితే, కరోనా రిస్క్ అధికంగా ఉండటంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

తల్లి తో అవార్డ్ అందుకున్న మధుర క్షణాల్లో సాయి దుర్గ తేజ్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

తర్వాతి కథనం
Show comments