Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానాన్ని కైవసం.. మూడు ఫార్మాట్‌లో...

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (22:54 IST)
న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో భారత్ గెలవగానే.. భారత్ నెం.1 ర్యాంక్‌‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టక్ వేదికగా ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 
 
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకను సైతం అదే మార్జిన్‌తో ఓడించిన టీమిండియా.. వరుసగా రెండు సిరీస్ క్లీన్‌స్వీప్‌లతో వన్డేల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 
 
ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఖాతాలో 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 112 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి చేరుకుంది. కివీస్ నాలుగో స్థానంలో సొంతం చేసుకుంది. 
 
త్వరలోనే సౌతాఫ్రికాతో ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగిలిగితే.. ఇంగ్లీష్ జట్టు భారత్‌ను వెనక్కి నెట్టి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments