Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : వరుస ఓటముల తర్వాత పాకిస్థాన్‌కు విజయం

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (16:04 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో వరుస ఓటముల తర్వాత పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆ జట్టులో కోలిన్ అక్రిమె్ 27, స్కాట్ ఎడ్వర్డ్స్ 15 మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 92 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన పాకిస్థాన్ జట్టు 13.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పాక్ జట్టులో ఓపెనర్ రిజ్వాన్ (49), జమాన్ (20), మసూద్ (12)లు రాణించారు. రిజ్వాన్ 39 బంతుల్లో 49 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 2, మీకెరెన్ ఒక వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments