Webdunia - Bharat's app for daily news and videos

Install App

షమీ గర్ల్‌ఫ్రెండ్ అయినా కావాలి.. లేకుంటే అదైనా అయ్యుండాలి: హసీన్ జహాన్

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై ఇప్పటివరకు మాటల తూటాలు పేల్చిన అతని భార్య హసీన్ జహాన్ ప్రస్తుతం రూటు మార్చింది. షమీని నడిరోడ్డుపై నిలబెట్టి కొట్టేందుకు సహకరించాలని మీడియాను కోరింది. షమీకి తాను అభిమా

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (13:03 IST)
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై ఇప్పటివరకు మాటల తూటాలు పేల్చిన అతని భార్య హసీన్ జహాన్ ప్రస్తుతం రూటు మార్చింది. షమీని నడిరోడ్డుపై నిలబెట్టి కొట్టేందుకు సహకరించాలని మీడియాను కోరింది. షమీకి తాను అభిమాని అని.. పాకిస్థాన్ మహిళ అలీషబా ప్రకటన చేసిన నేపథ్యంలో.. అలీషబాపై హసీన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 
అలీషబా తన భర్త అభిమాని కాదని స్పష్టం చేసింది. ఆమె తన భర్త గర్ల్‌ ఫ్రెండ్‌‌గా నైనా వుండాలి. లేకుంటే వ్యభిచారి అయినా అయ్యుండాలని తీవ్ర విమర్శలు గుప్పించింది. సాధారణ అభిమానికి అంత రహస్యంగా హోటల్లో కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని హసీన్ జహాన్ సూటిగా ప్రశ్నించింది. షమీకి తగిన శాస్తి జరగాలని ఆమె అభిలషించింది. 
 
షమీ ఎందరో మహిళల జీవితాలతో ఆడుకున్నాడని.. ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడని ప్రశ్నించింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ వేశ్యను కలిస్తే అది నీచం కాదా? తనకు షమీకి వున్న వివాహ బంధాన్ని తెంచేందుకే ఆమె వచ్చిందని.. నా భర్త కూడా తక్కువేమీ కాదని హసీన్ మీడియాతో చెప్పుకొచ్చింది. 
 
షమీకి అలీష్‌ దుబాయ్‌లో అప్పుడప్పుడు కలుస్తుంటారని.. వారి కలయిక పడకపైనే ముగిసిందని జహీన్ చెప్పుకొచ్చింది. షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయాలని హసీన్ కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

తర్వాతి కథనం
Show comments