Webdunia - Bharat's app for daily news and videos

Install App

షమీ నుంచి భరణంగా నెలకు రూ.10లక్షలు కావాలి.. కథువా తరహాలో?: హసీన్ జహాన్

క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సంచలన కామెంట్స్ చేసింది. మహ్మద్ షమీతో పాటు ఆతని కుటుంబీకులపై గృహ హింస కేసులు పెట్టిన హసీన్ జహాన్.. తాజాగా కథువా బాధితురాలి కోసం ఓ ఎన్జీవో సంస్థ నిర్వహించిన ర్యాల

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (13:21 IST)
క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సంచలన కామెంట్స్ చేసింది. మహ్మద్ షమీతో పాటు ఆతని కుటుంబీకులపై గృహ హింస కేసులు పెట్టిన హసీన్ జహాన్.. తాజాగా కథువా బాధితురాలి కోసం ఓ ఎన్జీవో సంస్థ నిర్వహించిన ర్యాలీలో పాల్గొంది. ఈ సందర్భంగా హసీన్ జహాన్ మాట్లాడుతూ.. కథువా బాదితురాలి ఘటనలో ఏం జరిగిందో అదే తన జీవితంలోనూ దాదాపు జరిగిపోయిందని.. అయితే కథువా బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని... కానీ తాను మాత్రం బతికి వున్నానని చెప్పుకొచ్చింది. 
 
తనపై అత్యాచారం చేసేందుకు షమీ కుటుంబీకులు ప్రయత్నించారని.. అంతేగాకుండా తనను  హతమార్చి.. చెత్తకుండీలో పడేయాలని చూశారని చెప్పింది. రెండు నెలల పాటు షమీ ఇంట్లో పోరాడి ప్రాణాలతో బతికి బయట పడ్డానని జహాన్ మీడియా ముందు తెలిపింది. ఇక షమీ నుంచి తనకు భరణంగా నెలకు పది లక్షల రూపాయలు కావాలని హసీన్ జహాన్ డిమాండ్ చేసింది. తన బిడ్డ బాగోగులు చూసేందుకు ఈ మొత్తం కావాల్సిందేనని హసీన్ జహాన్ చెప్పింది. ఐపీఎల్‌లో మహ్మద్ షమీ ఆడే మ్యాచ్‌లను చూడటాన్ని ఆపేశానని హసీన్ జహాన్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments