Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చూస్తే నవ్వుకుంటారు.. (వీడియో)

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (15:08 IST)
ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి పరుగుల పరంగా కాకుండా  ఫన్నీ బ్యాటింగ్ శైలితో నవ్వులు పూయించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో యాషెస్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ బౌలర్లు విసిరిన చెత్త బంతులను ఆడే క్రమంలో స్మిత్‌ వాటిని మిస్ చేస్తూ వినోదం పంచాడు. 
 
ఇందుకు సంబంధించిన వీడియోలను అభిమానులు ట్విటర్‌లో పోస్టు చేస్తూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన రెండో టెస్టు మూడో రోజు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ విచిత్ర బ్యాటింగ్‌ చోటుచేసుకుంది. 
 
వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దైన మ్యాచ్‌లో గురువారం ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. శుక్రవారం మూడో రోజు కూడా వర్షం కురవడంతో కేవలం 24.1 ఓవర్ల పాటు మాత్రమే ఆట కొనసాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments