Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ.. 2,127 మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

Webdunia
శనివారం, 3 జులై 2021 (23:08 IST)
గతేడాది కోవిడ్ కారణంగా సరిగ్గా నిర్వహించలేకపోయిన దేశవాళీ క్రికెట్‌ను బీసీసీఐ ఈసారి పూర్తిస్థాయిలో జరపడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా  మొత్తం 2,127 మ్యాచ్‌ల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. 
 
నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ మొదలవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది కరోనా నేపథ్యంలో రంజీ ట్రోఫీతో పాటు మిగతా  టోర్నీలేవీ జరగని సంగతి తెలిసిందే.
 
అప్పుడు కేవలం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీలు మాత్రమే నిర్వహించింది. ఈ ఏడాది అలా కాకుండా అన్ని టోర్నీలను మునుపటిలా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ‘ఈ 2021-22 సీజన్‌ సెప్టెంబర్‌ 21 నుంచి సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్‌ 27 నుంచి సీనియర్‌ మహిళల వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ ఉంటుంది. 
 
ఈ క్రమంలోనే అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 12 వరకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, నవంబర్‌ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు విజయ్‌ హజారే ట్రోఫీ నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

తర్వాతి కథనం
Show comments