Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌కు మరోమారు బెదిరింపు మెయిల్

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (13:02 IST)
భారత మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీకి చెందిన ఢిల్లీ లోక్‌సభ సభ్యుడు గౌతం గంభీర్‌కు మరోమారు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇటీవల ఆయనకు పాకిస్థాన్ నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇపుడు ఇదే మెయిల్ అడ్రస్ నుంచి మరోమారు బెదిరింపు మెయిల్ రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ మెయిల్‌ను పంపించింది పాకిస్థాన్ దేశంలోని ఓ కాలేజీ విద్యార్థిగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పైగా, వ్యక్తి వయసు 25 నుంచి 26 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. కరాచీలోని సింధ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మరోమారు ఇదే తరహా మెయిల్ రావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

తర్వాతి కథనం
Show comments