ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కప్ భారత్ గెలుస్తుంది : పాకిస్థాన్ మహిళ (Video)

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (13:15 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి కప్‌ను ముద్దాడుతుందని పాకిస్థాన్ దేశానికి చెందిన క్రికెట్ మహిళా విరాభిమాని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం సాధిస్తుందని పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా క్రీడాభిమాని అభిప్రాయపడ్డారు. క్రికెట్ క్రీడకు ప్రాంతాలతో సంబంధం ఉండదని, అన్ని దేశాలను ఒకే రీతిలో చూడాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 
 
మరోవైపు, చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్‍‌లో భారత్ విజయం సాధించాలని దేశంలోని పలు ప్రాంతాల్లో పూజలు చేస్తున్నారు. హైదరాబాద్, ఖైరతాబాద్‌లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. చాంపియన్ ట్రోఫీని భారత్ గెలవాలని ప్రత్యేక హోమం, పూజలు చేసినట్టు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు వెల్లడించారు. 
 
అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో కూడా సాధువులు హోమం చేశారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని, టీమిండియా విజయం సాధించాలని కోరుతూ సాధువులు హోమాలు చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments