ధోనిని గుర్తు చేసిన యాస్తికా.. రెప్పపాటులో షాక్ (Video)

Webdunia
సోమవారం, 4 జులై 2022 (22:30 IST)
Yastika Bhatia
కూల్ కెప్టెన్ మహేంద్ర లింగ్ ధోనీ లాగే మరో భారత కీపర్ అద్భుతంగా, అతే వేగంగా స్పందించి, ఓ బ్యాటర్‌ను పెవిలియన్ చేర్చడంతో నెట్టింట్లో చర్చల్లో నిలిచింది. అందుకే ఈ భారత మహిళ క్రికెటర్‌ను ధోనితో పోల్చుతూ, నెటిజన్లు పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. 
 
యాస్తికా భాటియా చేసిన అద్భుతం ధోనీని మరోసారి గుర్తు చేసింది. భాటియాకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భాటియా వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకుంది. తన వేగంతో అనుష్క సంజీవనిని పెవిలియన్‌కు పంపింది.
 
రెప్పపాటులో బ్యాట్స్‌మెన్‌కు షాక్ ఇచ్చింది. భాటియా ఏం చేసిందో, భారత ఆటగాళ్లతో పాటు శ్రీలంక ప్లేయర్లు కూడా అర్థం చేసుకోలేకపోయారు. రీప్లే చూసిన థర్డ్ అంపైర్ అనుష్క రనౌట్ అయినట్లు ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. 25 పరుగుల వద్ద అనుష్క రనౌట్ అయింది. యాస్తికా భాటియా వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

తర్వాతి కథనం
Show comments