Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్ ఎ క్యాచ్.. బాబర్ అదరగొట్టేశావ్.. 128వ ఓవర్లో..?

పాకిస్థాన్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు చివరిలో రోజు ఆట ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తొలి టెస్టులో భారీ స్కోరు చేసిన పాకిస్తాన్.. ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచి విజయంపై ధీమాగా ఉంది.

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (14:48 IST)
పాకిస్థాన్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు చివరిలో రోజు ఆట ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తొలి టెస్టులో భారీ స్కోరు చేసిన పాకిస్తాన్.. ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచి విజయంపై ధీమాగా ఉంది. అయితే ఉస్మాన్ ఖాజా 141, ట్రావిస్ హెడ్ 72, టీమ్ పైన్ 61 పరుగులు చేసి పాక్‌ను విజయానికి దూరం చేసి మ్యాచ్‌ను డ్రా చేశారు. 
 
ఈ మ్యాచ్‌ చివరి రోజు ఆటలో పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ టాక్ ఆఫ్ ది క్రికెట్‌గా మారింది. తొలి టెస్ట్ చివరి రోజు ఆటలో భాగంగా 128వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్‌ తను ఎదుర్కొన్న బంతిని లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. అక్కడే షార్ట్ ఫార్వార్డ్ ఫీల్డర్‌గా ఉన్న బాబర్ అజమ్ డైవింగ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ పట్టాడు. 
 
ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు క్రికెటర్లతో పాటు అభిమానులు షాక్ ఇచ్చారు. మైదానమంతా కాసేపటికి అరుపులు, కేకలతో దద్ధరిల్లిపోయింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. బాబర్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments