Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరవ్ గంగూలీ కుమార్తెకు కరోనా.. డెల్టా రకమని తేలింది...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (18:06 IST)
sana ganguly
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుమార్తె, సన గంగూలీ (20) కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే గంగూలీ భార్య డోనాకు చేసిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. సౌరవ్ గంగూలీ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయింది. కాకపోతే ఆమెకు ఎటువంటి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు.  
 
కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్ష చేయించుకోగా డెల్టా రకం అని తేలింది. ఆ సమయంలో ఆయనకు మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్‌తో వైద్యులు చికిత్స చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌ను గద్దె దించాను.. చిరకాల ధ్యేయం నెరవేరింది.. రేవంత్ రెడ్డి

బంగారు విగ్రహాలతో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్- వైరల్

ఆ వార్త విన్నాకే రామోజీ రావు పరమపదించారు.. పవన్ కల్యాణ్ (video)

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

ఓమ్నీ కారు నడిపిన గులాబీ పార్టీ హీరో.. నెట్టింట ఫోటో వైరల్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

తర్వాతి కథనం
Show comments