Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్ క్రికెట్ జట్టుకు మంచి భవిష్యత్తు.. జద్రాన్ అరుదైన రికార్డ్

Webdunia
శనివారం, 11 నవంబరు 2023 (10:11 IST)
Trott
దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ స్టార్ క్రికెటర్ జద్రాన్ అరుదైన ఘనత సాధించాడు. 23 ఏళ్ల లోపు ఒక వన్డే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.
 
1996 వరల్డ్ కప్‌లో సచిన్ 523 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. 1992 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 333 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్‌లో జద్రాన్ ఇప్పటి వరకు 376 పరుగులు సాధించి లారాను అధిగమించాడు.
 
సౌతాఫ్రికాలో ఓడిపోవడం ద్వారా వన్డే వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ ప్రయాణం ముగిసింది. దీనిపై కోచ్ ట్రాట్ తాజాగా స్పందించారు. తాము కోల్పోయిన అవకాశాలపై విచారం వ్యక్తం చేస్తూనే టీం భవిష్యత్తు మాత్రం అద్భుతంగా ఉండబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాం. కానీ కొన్ని అవకాశాలను కోల్పోయామని కామెంట్ చేశారు. దిగ్గజ జట్లపై గెలిచినా ఓడిన మ్యాచ్‌ల్లో తమ జట్టు గెలిచి వుంటే బాగుండేదని కోచ్ చెప్పారు. ఏదేమైనప్పటికీ ఆప్ఘనిస్థాన్ జట్టుకు మంచి భవితవ్యం వుందని కోచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments