Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రికి కరోనావైరస్, భయపడవద్దని ఇంట్లోకి వెళ్ళిపోయిన నేత..?

Webdunia
శనివారం, 4 జులై 2020 (18:32 IST)
ఎమ్మెల్యేలు, మంత్రులు, దేశ ప్రధానులు ఇలా అందరినీ కరోనా మహమ్మారి కాటేస్తోంది. కరోనా అంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జనం అప్రమత్తంగానే ఉన్నా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తమకు కరోనా సోకదులే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. 
 
తాజాగా మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత మాణిక్యాలరావుకు కరోనా సోకింది. పాజిటివ్‌గా నిర్థారించారు వైద్యులు. అయితే ఆ విషయాన్ని మాజీ మంత్రి స్వయంగా వెల్లడించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ తన ఇంటిలోకి వెళ్ళిపోయారు. హోం క్వారంటైన్లోనే ఉంటానంటూ ఆయన స్వయంగా ప్రకటించారు. 
 
నాకు నేనుగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటాను. వేరుగా గదిలో ఉంటాను. భయపడను. ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ బిజెపి కార్యకర్తలు, తన అభిమానులను కోరారు. మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తానంటూ సందేశాలు పంపుతున్నారు మాణిక్యాలరావు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments