తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఎనిమిది మంది మృతి

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (10:52 IST)
తెలంగాణాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. రోజూ రెండు వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గురువారం 2,176 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,81,627 కేసులు నమోదు అయ్యాయి.

ఇక గురువారం కరోనాతో ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు 1080 మంది కరోనాతో మృతి చెందారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,387గా ఉన్నాయి.
 
ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,50,160 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 82.67% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 81.71% శాతంగా ఉంది.

తెలంగాణాలో మరణాలు 0.59 %గా ఉన్నాయి. రాష్ట్రంలో గురువారం 57,621 పరీక్షలు చేశారు. అలాగే గురువారం ఒక్క రోజే 2,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 386 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ గుర్తుగా రాజా సాబ్ స్పెషల్ పోస్టర్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments