సినీ సెలెబ్రిటీలను వెంటాడుతున్న కరోనా వైరస్

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (11:02 IST)
కరోనా వైరస్ సినీ సెలెబ్రిటీలను వెంటాడుతోంది. ఇప్పటికే అనేక మంది సినీ స్టార్స్ ఈ వైరస్ చేతుల్లో చిక్కి కోలుకున్నారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరు స్టార్ హీరోలకు ఈ వైరస్ సోకింది. వీరిద్దరూ మలయాళ హీరోలే. వారిలో ఒకరు దుల్కర్ సల్మాన్ కాగా, మరొకరు సురేష్ గోపి. ఈ విషాయన్ని వారిద్దరూ వేర్వేరుగా తమతమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. 
 
ఇటీవలే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు దుల్కర్‌కు కరోనా వైరస్ సోకింది. అలాగే, సురేష్ గోపి కూడా వైరస్ సోకినట్టు ప్రకటించారు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయినప్పటికీ నాకు కోవిడ్ పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుంత హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments