Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న కొత్త వైరస్... ఊపిరితిత్తులపై కన్నేసిన డెల్టాప్లస్

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (10:49 IST)
భారత్‌లో కరోనా వైరస్ భయపెడుతోంది. ముఖ్యంగా, ఇటీవల బయటపడిన కరోనా డెల్టా ప్లస్ వైరస్ ఇతర వేరియంట్లకంటే అధికంగా ఊపిరితిత్తుల్లో కేంద్రీకృతమవుతున్నట్టు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డా.ఎన్‌కే అరోరా తాజాగా పేర్కొన్నారు.
 
అయితే.. దీనివల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందా లేదా వ్యాధి వ్యాప్తి తీవ్రమవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన తెలిపారు. డెల్టా ప్లస్‌ను జున్ 11న తొలిసారిగా గుర్తించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ వేరియంట్‌ను ప్రభుత్వం ఆందోళన కారక వైరస్‌గాను గుర్తించింది. 
 
ఈ కొత్త వేరియంట్ కారణంగా కరోనా సంక్షోభం ఏమలుపు తీసుకుంటందనేది తెలియాలంటే ఈ తరహాకేసులు మరిన్ని వెలుగులోకి రావాలని డా.ఆరోరా పేర్కొన్నారు. 'పరిస్థితులను నిశితంగా గమనిస్తూ.. వైరస్ వ్యాప్తిని విశ్లేషించాలి. అప్పుడే ఈ వేరియంట్‌కున్న వ్యాప్తి సామర్థ్యం ఎంతడిదో అంచనా వేయచ్చు' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments