Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో, పసిపిల్లలకి కూడా ఓమిక్రాన్, ముంబైలో 144 సెక్షన్ విధింపు

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (11:40 IST)
కోవిడ్-19 వేరియంట్ ఓమిక్రాన్ చిన్నపిల్లలపైన కూడా విరుచుకుపడుతున్నట్లు తాజా కేసుతో వెల్లడైంది. ఈ నేపధ్యంలో ఓమిక్రాన్ వేరియంట్ పైన ఆందోళనలు నెలకొంటున్నాయి.

 
ముంబైలో డిసెంబర్ 11, 12 తేదీల్లో ర్యాలీలను, పార్టీలను నిషేధిస్తూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrCP) సెక్షన్ 144 విధించబడింది. ఈ ఉత్తర్వును ఉల్లంఘించినవారు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 188 ప్రకారం శిక్షించబడతారు. మహారాష్ట్రలో శుక్రవారం ఏడు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి, వీరిలో ఒకటిన్నర సంవత్సరాల పసిబిడ్డ కూడా ఉన్నాడు.

 
ఏడు కేసులలో, మూడు ముంబైలో, నాలుగు పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి నమోదయ్యాయి. 48, 25, 37 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పురుషులు వరుసగా టాంజానియా, యూకె, దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చారు. మరో నలుగురు రోగులు డిసెంబర్ 6న కొత్త వేరియంట్‌తో బారిన పడ్డారు. వీరు నైజీరియన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments