Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఫోర్త్ వేవ్: ఇజ్రాయిల్‌లో మరో డెంజర్ వేరియంట్స్

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (11:25 IST)
కరోనా ఫోర్త్ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఫోర్త్ వేవ్ పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చైనా, దక్షిణ కొరియాల తర్వాత ఇజ్రాయేల్‌లో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్-19 వైరస్‌.. ఒమిక్రాన్ తోపాటు దాని ఉప వేరియంట్లు బీఏ.1, బీఏ.2గా రూపాంతరం చెందుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఇజ్రాయిల్‌లో రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇజ్రాయిల్ బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షల చేయగా.. బీఏ.1, బీఏ.2 వేరియంట్లు వెలుగులోకి వచ్చినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. పరీక్షల్లో ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌లు బీఏ.1, బీఏ.2 ను వేరియంట్లు ఉన్నట్లు పేర్కొంది.
 
రెండు వేరియంట్లు కలిగిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాలన్నట్లు పేర్కొంది. కాగా.. ఇజ్రాయెల్ లోని 9.2 మిలియన్ల జనాభాలో నాలుగు మిలియన్లకు పైగా ప్రజలు మూడు కరోనావైరస్ వ్యాక్సిన్ డోసులను పొందినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments