ఒమిక్రాన్ సోకకుండా ఉండాలంటే ఇలా చేయండి...

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (09:39 IST)
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ వణికిస్తోంది. భారత్‌లో ఈ వైరస్ క్రమంగా వేగంగా వ్యాప్తిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 150కి పైగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పైగా వైరస్ వ్యాప్తి కూడా చాపకింద నీరులా సాగుతోంది. కానీ, ఈ వైరస్ వల్ల పెద్ద ముప్పు లేకపోయినప్పటికీ... జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఈ వైరస్‌బారినపడుకుండా ఉండాలంటే డబుల్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన చేసింది. ఒమిక్రాన్ వైరస్ డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్95 మాస్కులు విధిగా ధరించాలని వారు కోరుకున్నారు. 
 
కొన్ని సమయాల్లో ఎన్95 మాస్కులు ధరించడం వీలుకాకపోతే అందుబాటులో లేకపోయినా సర్జికల్ మాస్క్, సింగిల్ లేయర్ మాస్క్‌లు రెండు ధరించడం ఉత్తమమని వైద్యులు సూచనలు చేస్తున్నారు. 
 
రోగనిరోధకశక్తిలేని వ్యక్తులు సాధారణ సర్జికల్ మాస్కులు ధరిస్తే 1000 మంది వ్యక్తుల్లో పది మందికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అదే ఎన్95 మాస్కులను ధరించినపుడు ఇన్ఫెక్షన్ రిస్క్ ప్రతి వెయ్యిమందిలో ఒకరికి మాత్రమే వచ్చిందని వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments