Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లో కరోనా వైరస్, లక్షణాలు ఎలా వుంటాయో తెలుసా?

Webdunia
గురువారం, 14 మే 2020 (15:57 IST)
కరోనా వైరస్ సోకితే దగ్గు, తుమ్ము, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని తెలిసిందే. అయితే వీటికి భిన్నంగా పిల్లల్లో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ పిల్లల్లో మొదటిగా ప్రేగులపై, జీర్ణాశయంపై దాడి చేస్తోందని తేలింది. దీనివల్ల విరేచనాలు, జ్వరం వంటివి వెలుగు చూస్తున్నాయి. 
 
శ్వాస ఇబ్బందులు లేకపోయినా, ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. ఫ్రాంటీయర్స్ జనరల్‌లో ప్రచురితమైన పరిశోధనా కథనం ప్రకారం వైరస్ సోకిన తొలినాళ్లలో చిన్నారులు గ్యాస్ట్రో ఇంటెస్టనల్ లక్షణాలతో సతమతమవుతున్నారు. జీర్ణకోశంపై దాడి చేసి ఇబ్బంది కలిగిస్తోంది. 
 
వైరస్ రిసెప్టర్‌లు దాడి చేసే ఊపిరితిత్తుల్లోని కణాలే ప్రేగుల్లో కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. శ్వాస ఇబ్బందులు లేనప్పటికీ చిన్నారులు, నిమోనియా, కరోనా వైరస్ బారిన పడినట్లుగా మేము గుర్తించామని వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments