భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్, దేశంలో 1721 మందికి సోకిన కరోనా, 48 మంది మృతి

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (17:31 IST)
భారతదేశంలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ సాయంత్రం వరకూ దేశంలో నమోదైన కేసులు 1721 కాగా చనిపోయినవారు 48 మంది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారు 150 మంది.
 
మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది మృతి.
కేరళలో 241 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతి.
తమిళనాడు లో124 పాజిటివ్ కేసులు,ఒకరు మృతి.
ఢిల్లీలో 121 కేసులు,ఇద్దరు మృతి.
కర్ణాటకలో 101 పాజిటివ్ కేసులు,ముగ్గురు మృతి.
ఉత్తరప్రదేశ్ లో 104 పాజిటివ్ కేసులు.
రాజస్థాన్‌లో  93 కేసులు.
తెలంగాణ 97 కేసులు, 6 మృతి.
 
ఏపీలో 87 కేసులు.
మధ్యప్రదేశ్ 86 కేసులు, నలుగురు మృతి.
గుజరాత్ 82 కేసులు,6 మృతి
జమ్మూకాశ్మీర్ 55 కేసులు, ఇద్దరు మృతి
 
హర్యానాలో 43 కేసులు.
పంజాబ్‌లో 41 కేసులు, నలుగురు మృతి.
పశ్చిమ బెంగాల్ 27కేసులు, నలుగురు మృతి.
బీహార్ 21 కేసులు, ఒకరు మృతి
చండిఘడ్ 15,
లడక్ 13,
అండమాన్ 10,
చత్తీస్ ఘడ్ 9,
ఉత్తరాఖండ్ 7,
గోవా 5,
హిమచల్ ప్రదేశ్ 3,
ఒడిశా 3,
అస్సాం 1,
ఝార్ఖండ్ 1,
మిజోరాం1,
మణిపూర్1,
పుదుచ్చేరి 3 కేసులు నమోదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments