Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గుతున్న కోవిడ్ కేసులు.. పెరుగుతున్న రికవరీలు

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (09:58 IST)
దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 12రోజులుగా భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

భారత్‌లో కొత్తగా 67వేల 208 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2వేల 330 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా లక్షా 3వేల 570 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇప్పటి వరకు మొత్తం 2కోట్ల 84లక్షల 91వేల 670 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8లక్షల 26వేల 740 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2కోట్ల 97లక్షల 303కి చేరాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా 26,55,19,251 డోసులు వేసినట్లు వివరించింది. 
 
నెలరోజులకు పైగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. క్రియాశీల కేసుల కొండ కరిగిపోతోంది. మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 67వేల మందికి కరోనా సోకినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments