సాల్మన్ ఫిష్‌లోనూ కరోనా వైరస్ క్రిములు.. 9 రోజులు జీవించి ఉంటాయట..

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (12:28 IST)
మొన్నటికి మొన్న చికెన్‌లో కరోనా వైరస్ వుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికులు ఎంతో ఇష్టపడి తినే చేపలు సాల్మన్ చేపల్లో కరోనా వుందని చైనా వెల్లడించింది. సాల్మన్ చేపల్లో కరోనా వైరస్ క్రిములు వారం రోజుల వరకు ఉంటాయని చైనా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. లుగు డిగ్రీల సెంటిగ్రేట్ వద్ద నిలువ ఉంచిన సాల్మన్ చేపల్లో 9 రోజులపాటు కరోనా వైరస్ జీవించి ఉంటుందని తేలింది.
 
అలానే గది ఉష్ణోగ్రత వద్ద అంటే 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సాల్మన్ చేపల్లో రెండు రోజులపాటు కరోనా వైరస్ జీవించి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాల్మన్ చేపలను ఎగుమతి చేసే సమయంలో వాటిని ఉంచే బాక్సుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. ఈ విధంగా అయితే వైరస్ 6 రోజులు మనుగడ సాగిస్తుందని చైనా పరిశోధకులు చెప్తున్నారు. 
 
చైనా సీపుడ్ మార్కెట్ల ద్వారా ఈ వైరస్ రక్కసి వ్యాపించి ఉంటుందన్న వాదనలకు తాజా అధ్యయనం బలం చేకూర్చుతోంది. తడిగా ఉండే ఫిష్ మార్కెట్ నుంచి కరోనా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments