Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. 630 కొత్త కేసులు.. నలుగురు మృతి

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (21:26 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ఏపీలో 8.71 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,71,305కి చేరింది. ఇందులో 8,58,115 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 6,166 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి.
 
ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,024కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే చిత్తూరులో 89, అనంతపురంలో 29, తూర్పుగోదావరి జిల్లాలో 64, గుంటూరులో 85, కడపలో 28, కృష్ణాలో 97, కర్నూలులో 05, నెల్లూరులో 32, ప్రకాశంలో 35, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 40, విజయనగరంలో 24, పశ్చిమ గోదావరిలో 90 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments