Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా నుంచి వచ్చే విమానాలను ఆపండి.. భారతీయుల విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (14:48 IST)
కోవిడ్ విజృంభిస్తున్నందున చైనా నుండి వచ్చే అన్ని విమానాలను ప్రభుత్వం బంద్ చేయాలని 10 మంది భారతీయులలో 7 మంది కోరుకుంటున్నారు. చైనాలో ఆకస్మిక కోవిడ్ ఉప్పెన మహమ్మారి భయాలను తిరిగి తెచ్చినందున, బుధవారం 10 మంది భారతీయులలో 7 మంది చైనా నుండి వచ్చే అన్ని విమానాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
చైనాలో ఉన్న ఎవరికైనా భారత్ లోకి ప్రవేశాన్ని.. ప్రభుత్వం నిషేధించాలని అన్నారు. ప్రస్తుతం చైనా ప్రధాన భూభాగం నుండి భారతదేశానికి విమానాలు ఇతర దేశాల గుండా వెళుతుండగా, హాంకాంగ్ నుండి భారతదేశానికి నేరుగా విమానాలు నడుస్తున్నాయి. కోవిడ్ వైరస్, దాని సబ్ వేరియంట్ BF.7 ద్వారా తిరిగి వచ్చింది. ప్రస్తుతం చైనాలో వినాశనం కలిగిస్తోంది.
 
ఈ నేపథ్యంలో సోషల్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ చేసిన సర్వే ప్రకారం, 71 శాతం మంది పౌరులు భారతదేశం చైనా నుండి విమానాలను నిలిపివేయాలని.. అలాగే గత 14 రోజుల్లో చైనా నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ లో వుంచాలని కోరుతున్నట్లు తేలింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments